ఇటీవల ప్రొద్దటూర్ లో ఆరోగ్య రంగం లో
చోటు చేసుకున్న అవాంచనీయ పరిణామాలు సీరియల్ WISE
ఇవి ఎంతైనా ఖండించ దగినవి
ఇలాంటి విషయాలలో డాక్టర్స్ ఎలాంటి పరిస్థితులలో పని చేస్తారో
వారికి యెంత రిస్క్ ఉంటుందో ప్రజలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది
మీడియా కూడా వార్తలు రాసేముందు ఎంతో భాద్యతగా రాయాల్సిన అవసరం ఉంది
మొత్తానికి సమాజం లో అన్ని వర్గాల వారికి డాక్టర్స్ ఎదుర్కుంటున్న అవాంచనీయ ధోరణులు గురించి చైతన్యవంతం చేయాల్సిన అవసరం
అందరి మీద ఉంది
Comments
Post a Comment